నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాలను ఆర్డీవో శ్రీనివాసులు పరిశీలించారు. పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని వీఆర్వో, వీఆర్ఏలు, అధికారులను ఆజదేశించారు.
కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో - కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో శ్రీనివాసులు సూచించారు. కృష్ణా మండలోని నది పరివాహక ప్రాంతాలను పరిశీలించారు.
కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో
కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలో వరద ప్రవాహం కొనసాగుతుంది. ఫలితంగా నారాయణపూర్ జలాశయం నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు.
ఇదీ చూడండి:కేరళ విమాన ప్రమాద దృశ్యాలు