నారాయణపేట జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, డీఆర్ఓ రవి, ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు ఈద్గా వద్ద ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు - mla
ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. జిల్లా కేంద్రంలో ముస్లింలు పర్వదినం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రత్యేక ప్రార్థనలు