నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో దిశ అత్యాచార నిందితులను ఖననం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితుల తల్లిదండ్రులు వారి సొంత పొలంలోనే ఖననం ఏర్పాట్లు చేశారు.
దిశ నిందితుల ఖననంకు ఏర్పాట్లు సిద్ధం