ఈనెల 10న జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లాలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన జెండా ఊపి ప్రారంభించారు.
'ఈనెల 10న పిల్లలకు ఆల్ఫా మాత్రలు వేయించండి' - నారాయణపేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వార్తలు
జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈనెల 10న పిల్లలకు ఆల్ఫా మాత్రలను వేయించాలని సూచించారు.
'ఈనెల 10న పిల్లలకు ఆల్ఫా మాత్రలు వేయించండి'
స్థానిక ఆర్డివో కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల గుండా ర్యాలీ కొనసాగింది. ఈనెల 10న పిల్లలకు ఆల్ఫా మాత్రలను వేయించాలని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని... మరుగుదొడ్లు నిర్మించుకోవాలని నినాదాలు చేశారు.
ఇవీ చూడండి:నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గద్వాలలో ర్యాలీ
TAGGED:
national deworming day 2020