నారాయణపేట జిల్లా యాద్గీర్ రోడ్డులో ఉన్న శివాలయం ప్రాంగణలో ఆర్టీసీ కార్మికులు వనభోజన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. కార్మికులు, వారి కుటుంబాలతో కలిసి భోజనాలు చేశారు. కార్మికుల శ్రేయస్సు కోరి వారి జీవితాల్లో వెలుగు నింపాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్... వారి ఉద్యోగాలకు భరోసా కల్పించాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల వనభోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే - ఆర్టీసీ కార్మికుల వనభోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
నారాయణపేట జిల్లా యాద్గీర్ రోడ్డులో ఉన్న శివాలయం వద్ద ఆర్టీసీ కార్మికులు వనభోజనాలు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఆర్టీసీ కార్మికుల వనభోజనాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే