తెలంగాణ

telangana

ETV Bharat / state

నారాయణపేటలో పరిషత్ ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం - జిల్లా పరిషత్ ఎన్నికల పై ఆర్వోలకు శిక్షణ

నారాయణపేటలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ఆర్వోలకు, ఏఆర్వోలకు జిల్లా పాలనాధికారి సూచించారు.

జిల్లా పరిషత్ ఎన్నికల పై ఆర్వోలకు శిక్షణ

By

Published : Apr 15, 2019, 6:58 PM IST

నారాయణపేటలోని ఆర్డీవో సమావేశ మందిరంలో జిల్లా పరిషత్​, మండల పరిషత్​ ఎన్నికలపై ఆర్వో, ఏఆర్వోలకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని.. ప్రతి అధికారి సమయపాలన పాటించాలని జిల్లా పాలనాధికారి ఎస్​. వెంకట్రావు సూచించారు. ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన నారాయణపేట నుంచే అధికారులు విధులు నిర్వహించాలని...అందరి సహకారం కావాలని ఆయన కోరారు.

జిల్లా పరిషత్ ఎన్నికల పై ఆర్వోలకు శిక్షణ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details