తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓడీఎఫ్​ జిల్లాగా నారాయణపేట

నారాయణపేటను బహిరంగా మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా కలెక్టర్​ ఎస్​ వెంకట రావు ప్రకటించారు. జిల్లాలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు.

కలెక్టర్​

By

Published : Jul 31, 2019, 11:47 PM IST

స్వచ్ఛ భారత్​లో భాగంగా నారాయణపేట జిల్లాలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయినందున బహిరంగా మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా కలెక్టర్​ ఎస్​ వెంకట రావు ప్రకటించారు. జిల్లాలోని 11 మండలాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. గ్రామాల్లో అక్కడక్కడా అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాల్సిందిగా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్​ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ఓడీఎఫ్​ జిల్లాగా నారాయణపేట

ABOUT THE AUTHOR

...view details