నారాయణపేట జిల్లా ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో మొదటి సంవత్సర వారోత్సవాలను కలెక్టర్ హరిచందన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అధికారులు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు.
ఘనంగా జిల్లా మొదటి సంవత్సర వార్షికోత్సవాలు
నారాయణపేట జిల్లా మొదటి సంవత్సర వార్షికోత్సవాలు స్థానిక కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. పాలనాధికారి హరిచందన మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్‌కట్ చేశారు.
ఘనంగా జిల్లా మొదటి సంవత్సర వార్షికోత్సవాలు
సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ హరిచందన, జిల్లా ఛైర్పర్సన్ వనజ కేక్‌కట్ చేసి మిఠాయిలు పంచారు. ప్రభుత్వ ఆస్పతిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మున్సిపల్ ఛైర్ పర్సన్ అనసూయ, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండిఃముఖ్యమంత్రి పుట్టిన రోజున మొక్కలు నాటిన ప్రముఖులు