నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీపడుతున్న అభ్యర్థులు ఖరారయ్యారు. మొత్తం 11 మంది బరిలో ఉన్నారు. 12మంది నామపత్రాలు దాఖలు చేయగా ఒకరు ఉపసంహరించుకున్నారు. తెరాస అభ్యర్థి పి.రాములు, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, భాజపా అభ్యర్థి బంగారు శ్రుతి మధ్యపోటీ నెలకొంది.
నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి 12 మంది పోటీ - 2019 GENERAL ELECTIONS
నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానానికి మొత్తం 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్, భాజపాల మధ్యే తీవ్ర పోటీ నెలకొని ఉంది.
నాగర్‌కర్నూల్ లోక్సభకు పోటీపడుతున్న అభ్యర్థులు