తెలంగాణ

telangana

ETV Bharat / state

మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు - undefined

శంషాబాద్​లో పశువైద్యురాలిని అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన నిందితుల తల్లిదండ్రులు కూడా వారి కుమారులు చేసిన నేరానికి కనికరం చూపట్లేదు. వారికి శిక్ష పడితేనే.. సమాజంతో ఇలాంటి తరహా ఘటనలు పునరావృతం కావని చెబుతున్నారు.

మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు
మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు

By

Published : Dec 1, 2019, 5:07 AM IST

Updated : Dec 1, 2019, 7:55 AM IST

పశువైద్యురాలిని అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితుల పట్ల వారి తల్లిదండ్రులూ కనికరం చూపడం లేదు. తమ కుమారులు తప్పు చేసినట్లు తేలితే కఠినంగా శిక్షించాలని చెబుతున్నారు. ఆడపిల్లను దారుణంగా చంపిన వారిని ఉరి తీయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే సమాజంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు.

మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు
Last Updated : Dec 1, 2019, 7:55 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details