నారాయణపేట జిల్లాలో గత మూడు నెలలుగా లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో డబ్బులు లేక పూట గడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన , ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో 200మంది చేనేత కార్మికులకు రూ.1500, మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు. హైదరాబాద్ ప్రొఫెసర్స్ అసోసియేషన్, టెస్కో వారి సౌజన్యంతో200 మంది చేనేత కార్మికులకు నగదు సాయం చేశారు.
చేనేత కార్మికులకు నగదు బదిలీ.. - Narayanpet News
లాక్డౌన్ కారణంగా గత మూడు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులకు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నగదు బదిలీ చేశారు. 200 మంది చేనేత కార్మికులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశారు.
![చేనేత కార్మికులకు నగదు బదిలీ.. Money Distribution For Weavers Families In Narayanpet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7627845-302-7627845-1592225619285.jpg)
చేనేత కార్మికులకు నగదు బదిలీ