నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. పలు గ్రామ పంచాయతీలకు మంజూరైన 10 ట్రాక్టర్లను లబ్దిదారులకు అందజేశారు.
ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ - narayanpet news
నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. పలు గ్రామాలకు మంజూరైన 10 ట్రాక్టర్లను లబ్దిదారులకు అందజేశారు.
ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, నారాయణ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశంకర్, ఉట్కూర్ సర్పంచ్ సూర్యప్రకాష్ రెడ్డి, గ్రామ సర్పంచ్లు, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : విద్యార్థుల అదృశ్యం: ప్రయోజకులమై తిరిగొస్తాం...