నారాయణపేట జిల్లాలో పురపాలిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మక్తల్‌లోని ఒకటో వార్డులో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మక్తల్ ఎమ్మెల్యే - maktal mla casted vote in narayan[pet
నారాయణపేట జిల్లా మక్తల్ ఒకటో వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఓటేశారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మక్తల్ ఎమ్మెల్యే
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి:'తెరాస ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది'