నేత కార్మికులను ఆదుకుటాం: శ్రీనివాస్ గౌడ్ - minister
చేనేత కార్మికులను ఆదుకుంటామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో మహబూబ్నగర్ తెరాస అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి తరఫున ప్రచారం చేశారు.

శ్రీనివాస్ గౌడ్
కాలపదారులు కాదు బాధ్యతగల వ్యక్తులను ప్రధానమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. నారాయణపేట చీరలకు హైదరాబాద్లో మంచి గిరాకీ ఉందని తెలిపారు. చేనేత కార్మికులను ఆదుకుంటామన్నారు. మహబూబ్నగర్ ఎంపీగా శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఇతర తెరాస నాయకులు పాల్గొన్నారు.
నేత కార్మికులను ఆదుకుటాం: శ్రీనివాస్ గౌడ్
ఇవీ చూడండి:కరీంనగర్ బరిలో గెలిచే ఉద్యమ వీరుడెవరో?