తెలంగాణ

telangana

ETV Bharat / state

"ధ్యానంతో మానసిక ప్రశాంతత మీ సొంతం"

ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని మహబూబ్​నగర్​ జిల్లా కలెక్టర్​ రొనాల్డ్​ రోస్​ తెలిపారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి, ఆరోగ్యకరమైన జీవనానికి ప్రతి ఒక్కరూ రోజు కనీసం అరగంట సేపు ధ్యానం చేయాలని కోరారు.

"ధ్యానంతో మానసిక ప్రశాంతత మీ సొంతం"

By

Published : Apr 17, 2019, 8:24 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని శ్రీపాద వల్లభపురంలో ఒక రోజు ధ్యాన కేంద్రాన్ని నిర్వహించారు. కన్హా శాంతి వనం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లా పాలనాధికారులురొనాల్డ్ రోస్, ఎస్ వెంకట్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను కలెక్టర్ రొనాల్డ్ రోస్ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details