నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి వారికి ఉదయం నుంచి అభిషేకాలు, అర్చనలు, మంగళ హారతులతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
'మల్లికార్జున స్వామికి లక్ష బిల్వార్చన' - Mallikarjuna Swamy
నారాయణపేట జిల్లాలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో లక్ష బిల్వార్చన కన్నుల పండువగా జరిపించారు.
'మల్లికార్జున స్వామికి లక్ష బిల్వార్చన'