తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు - Gandhiji_Jayanthi_Vedukalu

నారాయణపేట జిల్లా కేంద్రంలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను కలెక్టర్ ఘనంగా నిర్వహించారు.

కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

By

Published : Oct 2, 2019, 1:28 PM IST

గాంధీజీ 150వ జయంతి వేడుకలను నారాయణపేట జిల్లాకేంద్రంలో పాలనాధికారి ఘనంగా నిర్వహించారు. బాపూ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు గాంధీ ప్రజలకు చేసిన సేవలను, స్వాతంత్రోద్యమంలో పోరాడిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ABOUT THE AUTHOR

...view details