నారాయణపేట జిల్లాలో మడి ఈశ్వర్ మందిరంలో 70 మంది పిల్లలకు ఉచితంగా ఉపనయనాలు నిర్వహించారు. శ్రీసోమ వంశీయ సహాస్త్రార్జున క్షత్రీయ సమాజ్ ఆధ్వర్యంలో స్థానిక పిల్లలకు ఉపనయనాలు చేశారు.
అందరూ కలిసిమెలసి ఉండాలని ఉచితంగా ఉపనయనాలు! - narayanpet district news today
నారాయణపేట జిల్లాలో మడి ఈశ్వర్ మందిరంలో 70 మంది పిల్లలకు ఉచితంగా ఉపనయనాలు చేశారు. సమాజంలో అందరూ కలిసిమెలసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
అందరూ కలిసిమెలసి ఉండాలని ఉచితంగా ఉపనయనాలు!
అంతకు ముందు పట్టణ పురవీధుల్లో మహిళలు, చిన్నారులతో భారీ ఊరేగింపు నిర్వహించారు. సమాజంలో అందరూ కలిసిమెలసి ఉండాలనే ఉద్దేశంతో చేశారు. ఈ కార్యక్రమంలో భాజపాకు చెందిన స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ నాగురావు నామాజీ, ఎస్ఎస్కే సమాజ్ పెద్దలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :స్టూడెంట్ నుంచి లంచం..అడ్డంగా దొరికిన ప్రిన్సిపాల్