ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ట్రై సైకిళ్లతో పాటు మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ఓటింగ్‌పై దివ్యాంగులకు అవగాహన కార్యక్రమం - దివ్యాంగులకు ఓట్టింగ్ పై అవగాహన సదస్సు
ఓటు హక్కును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. వాటిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.
దృశ్యారూపంలో వివరణ...
ఇవీ చూడండి:ఈసీ కొరడా : భారీగా అక్రమ నగదు, మద్యం సీజ్
TAGGED:
devyangulu-avagahana-sadassu