తెలంగాణ

telangana

ETV Bharat / state

డంపింగ్​ యార్డు పనులు పూర్తి చేయాలి: యోగితా రాణా - నారాయణ పేట జిల్లా

నారాయణ పేట జిల్లాలో మొక్కల పెంపకం, డంపింగ్‌ యార్డు పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్​ యోగితా రాణా.. అధికారులను ఆదేశించారు.

డంపింగ్​ యార్డు పనులు పూర్తి చేయాలి: యోగితా రాణా
డంపింగ్​ యార్డు పనులు పూర్తి చేయాలి: యోగితా రాణా

By

Published : Feb 18, 2020, 7:37 PM IST

30 రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ యోగితా రాణా నారాయణ పేట జిల్లాలో పర్యటించారు. క్రిష్ణా మండలం కుసుమూర్తిలో మొక్కల పెంపకం, డంపింగ్​ యార్డుల పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మిషన్​ భగీరథలో తాగునీటి సరఫరా, శ్మశాన వాటిక, డంపింగ్​ యార్డ్​, ఖాళీ స్థలాలు, పారిశుద్ధ్యం, మురుగునీటి వ్యవస్థ తదితర అంశాలను యోగితా రాణా పరిశీలించారు.

డంపింగ్​ యార్డు పనులు పూర్తి చేయాలి: యోగితా రాణా

ఇవీచూడండి:'ఒక్కో ఎకరానికి 50లక్షల నష్ట పరిహారమివ్వాలి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details