నారాయణపేట జిల్లా నర్వ మండలం రాంపూర్‌లో కలెక్టర్ వెంకట్రావు పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో పర్యటించారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, గ్రామంలోని అంతర్గత రహదారులను పరిశీలించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో బోధన, వసతులు గురించి అడిగి తెలుసుకున్నారు.
రాంపూర్‌లో కలెక్టర్ పర్యటన - narayanapet Collector tour in rampur
నారాయణపేట జిల్లా రాంపూర్‌లో పాలనాధికారి వెంకట్రావు పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై ఆరా తీశారు.
కలెక్టర్ పర్యటన