తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్లతోనే మానవ మనుగడ ముడిపడి ఉంది: కలెక్టర్​ హరిత

చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని, పచ్చనిచెట్లు ప్రగతికి మెట్లని నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. మక్తల్ మండలం మాద్వార్​ గ్రామంలో మొక్కలు ఆమె మొక్కలు నాటారు.

collector harichandana participated haritha haram program at narayana peta district
చెట్లతోనే మానవ మనుగడ ముడిపడి ఉంది: కలెక్టర్​ హరిత

By

Published : Jul 6, 2020, 4:28 PM IST

నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం మాద్వార్ గ్రామంలో తిమ్మప్పగుట్ట వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్​ హరిచందన మొక్కలు నాటారు.

అనంతరం ఆలయ ఆవరణలో 3 ఎకరాల్లో కామన్ పార్క్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడంతోపాటు.. భౌతిక దూరం పాటించాలని సూచించారు.

ఇదీ చూడండి:-నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు

ABOUT THE AUTHOR

...view details