నారాయణపేట జిల్లాలో కేంద్ర జీఎస్టీపై హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ మల్లికా ఆర్య ఆధ్వర్యంలో అవగాహన నిర్వహించారు. పన్ను చెల్లింపులపై వ్యాపారుల సందేహాలను నివృత్తి చేశారు. చెల్లింపు విధానాలపై ప్రొజెక్టర్‌తో అవగాహన కల్పించారు. బంగారు, వస్త్ర, కిరాణా దుకాణాల యజమానులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం విధివిధానాలను మల్లికా ఆర్య వెల్లడించారు.
నారాయణపేటలో జీఎస్టీపై అవగాహన సదస్సు - GST AWARENESS PROGRAMS IN NARAYANAPET
సెంట్రర్ జీఎస్టీ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ మల్లికా ఆర్య ఆధ్వర్యంలో నారాయణపేటలో అవగాహన సదస్సు నిర్వహించారు.
నారాయణపేటలో జీఎస్టీపై అవగాహన సదస్సు