నారాయణపేట జిల్లా నర్వ మండలం లక్కర్ దొడ్డి గ్రామ శివారు వ్యవసాయ పొలంలో పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహింరు. పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎస్సై నవీన్ అరెస్టు చేశారు.
పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి.. ఏడుగురు అరెస్టు - card players were arrested at narayanapeta
నారాయణపేట జిల్లా లక్కర్దొడ్డి గ్రామంలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి.. ఏడుగురు అరెస్టు
వారి వద్ద నుంచి 37 వేల 740 రూపాయల నగదు, 5 చరవాణిలు, 3 ద్విచక్ర వాహనాలు, 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్