తెలంగాణ

telangana

ETV Bharat / state

సాగర్​హిల్​కాలనీలో విషాదం.. మహిళ దారుణ హత్య - మహిళ మృతి

భార్యను బండరాయితో కొట్టి హత్యచేసిన ఘటన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ అటవీప్రాంతం సమీపంలో జరిగింది. హత్యకు కుటుంబ కలహాలు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

సాగర్​హిల్​కాలనీలో విషాదం.. మహిళ దారుణ హత్య

By

Published : Jun 20, 2019, 11:08 PM IST

సాగర్​హిల్​కాలనీలో విషాదం.. మహిళ దారుణ హత్య

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్​ సమీపంలోని దారుణం జరిగింది. హిల్​కాలనీలో నివాసం ఉంటున్న ప్రియాంక దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి ఓ హోటల్​లో భోజనం చేస్తున్న ప్రియాంకను భర్త... అటవీ ప్రాంతంలోని తీసుకెళ్లి బండరాయితో కొట్టి హత్యచేసినట్లు సమాచారం. ప్రియాంక హత్యకు కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details