బహుళార్ధ సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్... నీటి కటకట ఎదుర్కొంటోంది. కనిష్ఠ మట్టానికన్నా దిగువకు పడిపోవడం వల్ల తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎడమ కాల్వ ఆయకట్టు పరిధి 282 కిలోమీటర్లు ఉండగా... అన్ని పథకాలకు నీటి నిల్వ నిలిచిపోయింది. ఒక్క హైదరాబాద్కు మాత్రమే సరఫరా కొనసాగుతోంది.
నాగార్జున సాగర్ గొంతు ఎండిపోతోంది..!
నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడింది. సాగర్ నీటి నిల్వ పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం
నాగార్జున సాగర్ గొంతు ఎండిపోతోంది..!