నల్గొండ జిల్లా హాలియా నందికొండలో పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇబ్రహీంపేట ప్రాథమిక పాఠశాలలో 2వ వార్డులో ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటేసిన నేతలు.. నందికొండలో జానా, ఇబ్రహీంపేట్లో నోముల - Municipal Elections poling 2020
నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే నోముల, మాజీ మంత్రి జానారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నల్గొండలో ఓటేసిన ఎమ్మెల్యే, మాజీమంత్రి
నందికొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల 6వ వార్డులో మాజీ మంత్రి జానారెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు.
నల్గొండలో ఓటేసిన ఎమ్మెల్యే, మాజీమంత్రి
ఇవీ చూడండి: హలో ఓటర్.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు!