నల్గొండ జిల్లా చండూరు మండలంలో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. రోజంతా మండు తున్న ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం ఇక్కట్లకు గురిచేసింది .ఈ వర్షానికి అక్కడక్కడ కొన్ని ఇళ్లపై కప్పులు, రేకులు గాలికి ఎగిరిపోయాయి.
చండూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం - varsham
నల్గొండ జిల్లా చండూరు మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం వల్ల కొన్ని ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
చండూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం