నరేంద్రమోదీ దేశాన్ని మతపరంగా విభజించే కుట్రలు చేస్తున్నారని ఉత్తమ్ విమర్శించారు. ముస్లిం సంప్రదాయాలు, చట్టాల్లో జోక్యం చేసుకుని వారిలో అభద్రతా భావాన్ని పెంచారని ఆరోపించారు.
ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని.. రాహుల్ ప్రధాని అవుతారని పీసీసీ అధ్యక్షుడు జోస్యం చెప్పారు.