నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వంగమర్తి, మాదారం గ్రామాల్లో వడగండ్ల వర్షం బీభత్స సృష్టించింది. గంటకు పైగా కురిసిన అకాల వర్షం సుమారు 1500 ఎకరాల్లో వరి నేలరాలింది. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో సుమారు వెయ్యి బస్తాలు తడిసి ముద్దయ్యాయి.
అకాల వర్షం... అన్నదాతకు తీరని నష్టం - నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలో అకాల వర్షం
శాలిగౌరారం మండలంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీటిని మిగిల్చింది. గంటకు పైగా కురిసిన అకాల వర్షంతో సుమారు 1500 ఎకరాల్లో వరి నేలరాలగా.. ఐకేపీ కేంద్రాల్లో వడ్ల బస్తాలు తడిసిపోయాయి.
అకాల వర్షం...అన్నదాతకు తీరని నష్టం