తెలంగాణ

telangana

ETV Bharat / state

సడక్ బంద్ నిర్వీర్యానికి నేతల ముందస్తు అరెస్ట్​లు​ - tsrtc workers protest police arrests in nalgonda

ఈ నెల 19న సడక్ బంద్​ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు పాల్గొనకుండా ఉండేందుకు నల్గొండ జిల్లా కేంద్రంలో పోలీసులు ముందస్తు అరెస్ట్​లు చేపడుతున్నారు.

సడక్ బంద్ నిర్వీర్యానికి నేతల ముందస్తు అరెస్ట్​లు​

By

Published : Nov 18, 2019, 4:29 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన 45వ రోజూ కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈ నెల 19న ఆర్టీసీ ఐకాస సడక్ బంద్​కు పిలుపు నిచ్చింది. రేపటి సడక్ బంద్​ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు అరెస్ట్​లు చేస్తున్నారు.

ఉదయం నుంచే కార్మికులను, అఖిలపక్ష నాయకులను అరెస్టే చేసి వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్​లకి తరలించారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.

సడక్ బంద్ నిర్వీర్యానికి నేతల ముందస్తు అరెస్ట్​లు​

ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్​కు మహిళ.. భర్తపై ఫిర్యాదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details