తెలంగాణ

telangana

ETV Bharat / state

దేవరకొండలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్ - TSRTC WORKERS BUNDH CALMLY ONGOING IN DEVARAKONDA

నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది.

దేవరకొండలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

By

Published : Oct 19, 2019, 10:47 AM IST

నల్గొండ జిల్లా దేవరకొండలో ఆర్టీసీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పట్టణంలోని డిపో పరిధిలో మొత్తం 104 బస్సులు ఉండగా అందులో ప్రభుత బస్సులు 76, ప్రవేటు బస్సులు 28... అన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం 4 గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు అఖిలపక్షం ఆధ్వర్యంలో డిపో ఎదుట బైఠాయించి ధర్నా చేస్తున్నారు. అత్యవసరం ఉన్న ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి ప్రయాణిస్తున్నారు.

దేవరకొండలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

ABOUT THE AUTHOR

...view details