నిజామాబాద్ జిల్లా మద్నూర్‌లో మంజీర నుంచి అక్రమంగా తరలించిన ఇసుకను నది ఒడ్డున నిల్వ చేయగా అధికారులు జప్తు చేసిన విషయం విదితమే. మంగళవారం ఆర్‌ఐ గోపాల్ ఇసుక కుప్పలకు వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో ఎవరూ పాల్గొనకుండా అధికారుల ముందే ఓ నేత మనవడు బెదిరించడం చర్చనీయాంశమైంది. చివరికి ఆయనే ఇసుక దక్కించుకున్నాడు.
అధికారుల ఎదుటే బెదిరింపులు - అక్రమంగా ఇసుకను దక్కించుకున్న నేత మనవడు
అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే వారిని ఆపి ఆ ఇసుకను నిల్వ చేశారు. కొన్నాళ్ల తర్వాత వేలం పాట వేయగా.. ఓ నేత మనవడు వచ్చి అధికారులను బెదిరించి ఇసుకను దక్కించుకున్నాడు.

అధికారుల ఎదుటే బెదిరింపులు