తెలంగాణ

telangana

ETV Bharat / state

నిద్రిస్తున్న వ్యక్తిని కాటేసిన పాము

ఇంటి ముందు నిద్రిస్తున్న వ్యక్తి పాముకాటుకు గురయ్యాడు. నల్గొండ జిల్లా ఇడికూడలో ఈ విషాదం చోటుచేసుకుంది.

By

Published : Jul 7, 2019, 1:27 PM IST

కాటేసిన పాము

నల్లగొండ జిల్లా చండూరు మండలం ఇడికూడ గ్రామానికి చెందిన బుర్ర శ్రీను పాము కాటుకు గురై మృతిచెందాడు. శనివారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండగా పాటు కాటేసింది. ఇంట్లో వాళ్లకు విషయం చెప్పటంతో 108 అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయామని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాటేసిన పాము

ABOUT THE AUTHOR

...view details