నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాజపా తలమునకలైంది. త్రిపురారం మండలంలో మాటూరు, డొంక తండా, బొర్రాయి పాలెం, రాజేంద్రనగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కళాకారుల కోలాటం, డప్పు చప్పుల్లతో కోలాహలంగా మారింది.
ఊపందుకున్న సాగర్ ఉప ఎన్నికల ప్రచారం - Nalgonda District latest News
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భాజపా ప్రచారం ఊపందుకుంది. త్రిపురారం మండలంలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లని అభ్యర్థిస్తున్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
![ఊపందుకున్న సాగర్ ఉప ఎన్నికల ప్రచారం Sagar by-election campaign](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11262341-861-11262341-1617443911295.jpg)
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాజపా
ఒక్కసారి అవకాశం ఇవ్వాలని భాజపా అభ్యర్థి రవి కుమార్ ఓటర్లను వేడుకున్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ఇదీ చదవండి:అపరాధభావం పీడిస్తోందా.. అయితే ఇలా చేయండి!