నల్గొండ జిల్లా చండూర్ మండలం అంగడిపేటలో విషాదం చోటుచేసుకుంది. కొండ భిక్షం అనే తాపీమేస్త్రీ ఓ బిల్డింగ్‌పైన పని చేస్తుండగా...ప్రమాదవశాత్తు జారీ కిందపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన భిక్షం... అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరణవార్త విని కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
బిల్డింగ్‌పై నుంచి పడి తాపీమేస్త్రీ మృతి - Thapimestry collapsed from the building
నల్గొండ జిల్లా చండూర్ మండలం అంగడిపేటలో బిల్డింగ్ నిర్మాణపనుల్లో భాగంగా పనిచేస్తున్న ఓ తాపీమేస్త్రీ... ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు.
Thapimestry collapsed from the building