సెలవులను నిరసిస్తూ, వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నల్గొండ పట్టణంలో జిల్లా ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు. బస్టాండ్ నుంచి ప్రధాన రహాదారుల గుండా బైక్ ర్యాలీని కొనసాగించారు. ఈరోజు ఉపాధ్యాయ జేఏసి, జిల్లా భాజపా సంఘాల మద్దతుతో కార్మికుల సమ్మె 13వ రోజు ప్రశాంతంగా జరిగింది.
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ - JAC Bike Rally of Teachers Unions organized in Nalgonda town
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13రోజుకు చేరింది. వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నల్గొండ పట్టణంలో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ బైక్ ర్యాలీ నిర్వహించారు.
![ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4780146-152-4780146-1571305522428.jpg)
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ
ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఉపాధ్యాయుల బైక్ ర్యాలీ
ఇదీ చూడండి : ఓయూ విద్యార్థి నేతలతో అశ్వత్థామ రెడ్డి భేటీ