తెలంగాణ

telangana

ETV Bharat / state

'గట్టి కొప్పుల రాంరెడ్డి బాటలో పయనిద్దాం' - Tribute

ప్రతి ఒక్క కార్యకర్త  గట్టి కొప్పుల రామ్ రెడ్డి  ఆశయసాధన కోసం పని చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

'గట్టి కొప్పుల రాంరెడ్డి బాటలో పయనిద్దాం'

By

Published : Jul 31, 2019, 5:54 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామానికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ సీనియర్ నేత గట్టి కొప్పుల రామ్ రెడ్డి అంతిమ యాత్రలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. గట్టి కొప్పుల రాంరెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమంలో పాల్గొన్నారని... తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన కృషి మరువలేనిదని కొనియడారు. ఆయన ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

'గట్టి కొప్పుల రాంరెడ్డి బాటలో పయనిద్దాం'

ABOUT THE AUTHOR

...view details