నల్గొండ జిల్లా నిడమనూర్ మండలంలోని ఊట్కూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతి లక్రా సందర్శించారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఏ రంగంలో వారు రాణించాలనుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. బాగా చదవి... తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
పదో తరగతి విద్యార్థులతో స్వాతి లక్రా ముచ్చట్లు - స్వాతి లక్రా వార్తలు
ఉట్కూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఐజీ స్వాతి లక్రా సందర్శించారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు.
![పదో తరగతి విద్యార్థులతో స్వాతి లక్రా ముచ్చట్లు swathi lakhra at utkoor government school](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6270263-thumbnail-3x2-swathi.jpg)
పదో తరగతి విద్యార్థులతో స్వాతి లక్రా ముచ్చట్లు
పదో తరగతి విద్యార్థులతో స్వాతి లక్రా ముచ్చట్లు
పల్లె ప్రగతిలో భాగంగా పర్యటించిన ఆమె హరితహారం పనులను పరిశీలించారు. నర్సరీలో మొక్కల పెంపకంపై ఆరా తీశారు.