నల్గొండలో వేసవి శిక్షణ ముగింపు - summer camp
ఈ నెల 6 నుంచి 30 వరకు జరిగిన వేసవి శిక్షణ ముగిసింది. నల్గొండ పట్టణంలోని మున్సిపల్ టౌన్ హాల్లో ముగింపు వేడుకలు జరిగాయి.

చిన్నారుల నృత్యం
నల్గొండ పట్టణంలో ఈ నెల 6 నుంచి 30 వరకు జరిగిన పిల్లల వేసవి శిక్షణ ముగిసింది. డ్రాయింగ్, తైక్వండో, డాన్స్, పాటలు మొదలైనవాటిలో చిన్నారులు శిక్షణ పొందారు. ముగింపు వేడుకలను మున్సిపల్ టౌన్ హాల్లో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా డీఈవో దేవి హాజరయ్యారు.
నల్గొండలో వేసవి శిక్షణ ముగింపు