నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలను రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు నాయక్ పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 వైద్యశాలలను ఉన్నతీకరణ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. వైద్యశాలలో వసతులు, భవనాలు, పరికరాలు, మందులు, పరిశుభ్రత, రికార్డులు, విద్యుత్ సౌకర్యం, అగ్నిమాపక యంత్రాలు, కమిటీల వివరాలు, తదితర అంశాలను గురించి తనిఖీ చేసినట్లు తెలిపారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామని పేర్కొన్నారు.
ప్రాంతీయ వైద్యశాలల ఉన్నతీకరణకు ప్రభుత్వ నిర్ణయం - state nodal officer inspection
రాష్ట్రవ్యాప్తంగా 18 వైద్యశాలలను ఉన్నతీకరణ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర నోడల్ అధికారి డాక్టర్ రాంబాబు నాయక్ అన్నారు.
ప్రాంతీయ వైద్యశాలల ఉన్నతీకరణకు ప్రభుత్వ నిర్ణయం