కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడం కోసం నల్గొండ జిల్లా నందికొండ పురపాలక సంఘం పరిధిలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోడియం హై ఫ్లో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సీఎల్పీ మాజీ నాయకుడు జానా రెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి ప్రారంభించారు.
నందికొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోడియం హై ఫ్లో క్లోరైట్ పిచికారీ - నందికొండ మున్సిపాలిటీ వార్తలు
నల్గొండ జిల్లా నందికొండ పురపాలక సంఘంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోడియం హై ఫ్లో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. సీఎల్పీ మాజీ నాయకుడు జానా రెడ్డి కుమారుడు జైవీర్ రెడ్డి స్వయంగా ద్రావణాన్ని స్ప్రే చేశారు.
Sodium hypo chloride: నందికొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోడియం హై ఫ్లో క్లోరైడ్ పిచికారీ
స్థానిక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి జైవీర్ రెడ్డి స్వయంగా ద్రావణాన్ని స్ప్రే చేశారు. ప్రజలు అందరూ కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకుండా ఉండాలని కోరారు.
ఇదీ చదవండి:Asaduddin: మరోసారి లాక్డౌన్ పొడిగించవద్దు: ఎంపీ అసదుద్దీన్