తెలంగాణ

telangana

ETV Bharat / state

చలిగాలికి తోడుగా... చిరు జల్లులు - చలిగాలికి తోడుగా... చిరు జల్లులు

ఈ రోజు కురిసిన చిరుపాటి జల్లులకు... చలి చలిగా అల్లింది... గిలిగిలిగా గిల్లిందీ వాన... అంటూ పాటలు పాడుకుంటున్నారు నల్గొండ జిల్లావాసులు.

rain
చలిగాలికి తోడుగా... చిరు జల్లులు

By

Published : Jan 3, 2020, 8:51 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ రోజు చిరుజల్లులు కురిశాయి. ఓ వైపు ప్రజలు చలితో ఇబ్బంది పడ్తుంటే... అది చాలదన్నట్లు వర్షం కురిసి మరింత ఇబ్బందులకు గురి చేసింది. దాదాపు గంటపాటు కురిసిన ఈ వర్షానికి జిల్లా అంతటా చల్లని వాతావరణం నెలకొంది.

చలిగాలికి తోడుగా... చిరు జల్లులు

ABOUT THE AUTHOR

...view details