విద్యార్థినులకు మనోధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా పోలీసులు రెండున్నర కి.మీ పరుగును నిర్వహించారు. షీ టీమ్స్ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో చేపట్టిన కార్యక్రమాన్ని ఎస్పీ రంగనాథ్ ప్రారంభించారు. జూనియర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభమైన పరుగులో విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసులు చేపడుతున్న రక్షణ చర్యలను కళాజాత బృందాలు పాటల ద్వారా చిన్నారులకు తెలియజేశారు.
విద్యార్థినుల్లో మనోధైర్యం కోసం 2.5 కి.మీ పరుగు - She_Team_Run at miryalguda by students
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో షీటీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో మనోధైర్యం పెంచాలనే ఉద్దేశంతో రెండున్నర కిలోమీటర్ల పరుగును నిర్వహించారు.
విద్యార్థినుల్లో మనోధైర్యం కోసం 2.5 కి.మీ పరుగు
TAGGED:
She_Team_Run at miryalguda