నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం దేవతుపల్లిగేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దేవరకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానికులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతి - నల్గొండ రోడ్డు ప్రమాదాలు
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడ్డారు.
రోడ్డు ప్రమాదం