నకిరేకల్ గురుకులంలో సాటిలైట్ లెర్నింగ్ సెంటర్
నకిరేకల్ గురుకులంలోని ఉచిత ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలకు అనుబంధంగా డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
ఆరు సంవత్సరాలలోపు పిల్లలను ఈ కేంద్రంలో చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ్ కుమార్ కోరారు.
ఆరు సంవత్సరాలలోపు పిల్లలను ఈ కేంద్రంలో చేర్పించి సద్వినియోగం చేసుకోవాలని ప్రవీణ్ కుమార్ కోరారు.