కేసీఆర్ పుట్టినరోజు కానుకగా మొక్కలు - MLA CAMP OFFICE
మిర్యాలగూడలో స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు.
కేసీఆర్ జన్మదినోత్సవ కానుకగా మొక్కలు
By
Published : Feb 17, 2019, 3:37 PM IST
|
Updated : Feb 17, 2019, 9:20 PM IST
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే భాస్కరరావు మొక్కలు నాటారు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే భాస్కరరావు మొక్కలు నాటారు. జమ్మూకశ్మీర్లోని పుల్వామా అమర జవాన్లకు నివాళులర్పిస్తూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.