తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐఎఫ్​ఎస్'​ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజం

నల్గొండ జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కొప్పుల సంతోష్​​కుమార్​ యూపీఎస్సీ ఫలితాల్లో సత్తాచాటాడు. ఐఎఫ్​ఎస్​ పరీక్షలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు.

Santosh Kumar of Nalgonda who achieved the 4th rank in 2020 upsc results
'ఐఎఫ్​ఎస్'​ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజం..

By

Published : Mar 5, 2020, 2:09 PM IST

యూపీఎస్సీ ఫలితాల్లో నల్లగొండ జిల్లా రామన్నపేట మండలానికి చెందిన కొప్పుల సంతోష్​​ కుమార్‌ రెడ్డి సత్తాచాటాడు. జాతీయ ఫారెస్టు సర్వీస్​ పరీక్షలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్ సాధించాడు.

మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సంతోష్​​ కుమార్.. జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు కాలేజీలో బీటెక్‌ చదివిన సంతోష్​.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. మొదటి ప్రయత్నంలోనే 4వ ర్యాంక్ సాధించిన సంతోష్​​ ప్రతిభను చూసి అతని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

'ఐఎఫ్​ఎస్'​ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజం..

ఇవీచూడండి:'ఐటీ కారిడార్ ఖాళీ చేయించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు'

ABOUT THE AUTHOR

...view details