నాగార్జునసాగర్ నియోజకవర్గానికి కేంద్ర విశ్వవిద్యాలయం, డిగ్రీ కళాశాల, నెల్లికల్ లిఫ్ట్ సహా ఆగిపోయిన సంక్షేమ పథకాల కొనసాగింపే.... తాను గెలిస్తే చేసే పనులని... భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రవికుమార్ చెబుతున్నారు. అవినీతి, కుటుంబ పాలన లేని పార్టీ కాబట్టే తాను భాజపాలో చేరానని పేర్కొన్నారు. అవినీతి, కుటుంబ పాలనతో విసిరిపోయిన ప్రజలు మార్పుకోసం భాజపా వైపు చూస్తున్నారని వెల్లడించారు. నాగార్జున కొండమీద కాషాయం జెండా ఎగరడం ఖాయమంటున్న... రవికుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
'ప్రజలు మార్పుకోసం భాజపా వైపు చూస్తున్నారు' - భాజపా అభ్యర్థి రవికుమార్
తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలనతో విసిరిపోయిన ప్రజలు మార్పుకోసం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని నాగార్జునసాగర్ భాజపా అభ్యర్థి రవికుమార్ తెలిపారు. సాగర్‌లో భాజపాను గెలిపిస్తే... కేంద్ర విశ్వవిద్యాలయం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
'ప్రజలు మార్పుకోసం భాజపా వైపు చూస్తున్నారు'