తెలంగాణ

telangana

ETV Bharat / state

శాస్త్రోక్తంగా గణపతిహోమం, రుద్రయాగం.. - Rudra Yagam

కార్తీకమాసం, ఆరుద్ర నక్షత్రం సందర్భంగా నల్గొండ జిల్లా నేరడ గ్రామంలో గణపతిహోమం, రుద్రయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ హోమాల్లో దంపతులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు.

శాస్త్రోక్తంగా రుద్రయాగం..

By

Published : Nov 16, 2019, 4:18 PM IST

Updated : Nov 16, 2019, 5:02 PM IST


నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామంలో కార్తీకశోభ నెలకొంది. ఈరోజు ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రాచీన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులచే గణపతి, రుద్రయాగం శాస్త్రోక్తంగా జరిపించారు.

శాస్త్రోక్తంగా రుద్రయాగం..

ఈ హోమాల్లో దంపతులు పాల్గొన్ని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలొచ్చి ఆ పరమశివుడిని దర్శించుకున్నారు. శివనామస్మరణ చేస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. అయ్యప్ప దీక్షాధారులు పాల్గొని భజనలతో హోరెత్తించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

Last Updated : Nov 16, 2019, 5:02 PM IST

ABOUT THE AUTHOR

...view details